తిరుమల శ్రీవారి గోశాల వివాదంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. 13 మంది ఎమ్మెల్యేలు, 6 గంటల పాటు గోశాల దగ్గర ఎదురు చూశారని తెలిపారు. పోలీసులు ఎస్కార్ట్ పంపిస్తే ఎంపీ గుర్తుమూర్తి వచ్చారని... భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం జగన్ చెప్పినట్టు డ్రామా ఆడి తప్పించుకున్నాడని విమర్శించారు.
#anaganisatyaprasad #BhumanaKarunakarReddy #TTD #Goshala #tirumala #APPolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️